kntv
kntv

ఖతార్‌పై అద్భుత విజయం.. 3-2తో గెలిచిన భారత్

37 minutes ago

భారత వాలీబాల్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలి రెండు సెట్లలో ఓడిపోయినప్పటికీ.. మెరుగైన ర్యాంక్‌లో ఉన్న ఖతార్‌పై 3-2తో విజయం సాధించింది. ఏకంగా 7 మ్యాచ్ పాయింట్లను కాపాడుకుని భారత్ ఈ ఘనత సాధించింది.