kntv
kntv

ఉండ్రాళ్ల తద్ది విశిష్టత.. గౌరీదేవి పూజతో శుభఫలాలు

55 minutes ago

భాద్రపద బహుళ తదియనాడు మహిళలు ఆచరించే వ్రతమే ఉండ్రాళ్ల తద్ది. గౌరీదేవిని పూజించి ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. భర్త, సంతానం ఆయురారోగ్యాలతో ఉండాలని, అవివాహితులు మంచి భర్త లభించాలని కోరుకుంటారు. భక్తిశ్రద్ధలతో నోము ఆచరించడం శుభఫలదాయకమని సంప్రదాయం. వాయనం ఇవ్వడం ఆచారం.

Click here to Read More
Previous Article
రామాపురం పల్లె పండుగ-3.0 విజయవంతం చేయాలి
Next Article
కేశవ నామాల విశిష్టత.. 24 నామాల ఆధ్యాత్మిక ప్రాధాన్యం

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment