kntv
kntv

రెండేళ్లలో పదింతల రోడ్ల నిర్మాణం: పవన్ కళ్యాణ్

43 minutes ago

వైసీపీ ఐదేళ్లలో చేసిన దానికంటే రెండేళ్లలోనే పదింతల రోడ్ల నిర్మాణం చేపట్టా మని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పల్లె పండుగ 1.0, 2.0తో రూ.9 వేల కోట్ల పనులు పూర్తి చేశామన్నారు. ఉదయగిరి వేదికగా రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0 ప్రారంభించామని చెప్పారు.

Click here to Read More
Previous Article
నాగులగుట్టపల్లి లో ZPH హై స్కూల్ చైర్మన్ డి రామాంజనేయులు
Next Article
ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. వీరే ఛాంపియన్స్!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment