kntv
kntv

4 రోజుల్లోనే 80% రికవరీ- ‘ది ప్యారడైజ్’ దూకుడు

57 minutes ago

నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ నాలుగు రోజుల్లోనే రూ.155 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం తెలిపింది. దీంతో మూవీ 80 శాతం రికవరీ సాధించిందని పేర్కొంది. కర్ణాటకలో రూ.10 కోట్లకు పైగా వసూళ్లు రాగా, హిందీలో రూ.7.20 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు వెల్లడించింది