kntv
kntv

ఆసియా క్రీడల్లో లవ్లీనా బోర్గొహైన్ దూకుడు

48 minutes ago

ఆసియా క్రీడల్లో బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గొహైన్ సత్తా చాటారు. మహిళల 75 కేజీల విభాగంలో దక్షిణ కొరియా బాక్సర్‌పై 5-0తో ఏకగ్రీవ నిర్ణయంతో విజయం సాధిం చి సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. దీంతో భారత్‌కు నాలుగో బాక్సింగ్ పతకం ఖాయమైంది.