kntv
kntv

ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. హాంకాంగ్‌పై 3-0తో గెలుపు

48 minutes ago

ఆసియా క్రీడల్లో భారత పురుషుల వాలీబాల్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. హాంకాంగ్‌పై భారత్ 3-0తో ఘన విజయం సాధించింది. దీంతో టోర్నీలో భారత జట్టు జోరు కొనసాగుతోంది.