kntv
kntv

గోపాలపట్నం చేపల బజార్లో తూనికల కు తూట్లు

47 minutes ago


*12 తూకాలు స్వాధీనం: లీగల్ మెట్రోలజీ సహకారంతో  సీఐ నాయుడు,గోపాలపట్నం చేపల మార్కెట్‌లో వినియోగదారునికి వర్తకులు తూకాలలో నిలువు దోపిడీ చేస్తున్నారు. గోపాలపట్నం బంకు సంత ప్రాంగణంలో నిర్వహించే చేపల బజార్‌లో తూకాలలో అకతవ కలకు పాల్పడుతున్నారు. కేజీకి ఉండవలసిన 1000 గ్రాములకు విక్రయదారులు కేవలం 750 నుండి 800 గ్రాములు మాత్రమే లెక్క కనబడుతుంది.