kntv
kntv

జిన్‌పింగ్‌కు అమెరికా ఆయుధాల విక్రయంపై ట్రంప్ వివరణ

35 minutes ago

అమెరికా ప్రతిపాదిత తైవాన్ ఆయుధ విక్రయంపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చ జరిగినట్లు అమెరికా చైనా రాయబారి డేవిడ్ పెర్డ్యూ తెలిపారు. ఇతర దేశా లకు కూడా అమెరికా ఆయుధాలు విక్రయిస్తోందని ట్రంప్ చెప్పినట్లు వెల్లడించా రు. జిన్‌పింగ్ అమెరికా ఆయుధాలు కొనాలనుకుంటున్నారా అని ట్రంప్ అడిగా రని తెలిపారు.