kntv
kntv

‘ఆదర్శ కుటుంబం’ నుంచి ‘నారాయణమ్మ’ పాట విడుదల

56 minutes ago

వెంకటేశ్, శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం నుంచి తొలి సింగిల్ ‘నారాయణమ్మ’ విడుదలైంది. తమన్ ఫోక్ ఫ్యూజన్ సంగీ తం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, రామ్ మిరియాల, ప్రభ గాత్రం, డింపుల్ హయాతి డ్యాన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని చిత్రబృందం తెలిపింది.