kntv
kntv

బాలల భవిష్యత్తుకు బలమైన పునాది అంగన్వాడీ కేంద్రాలు

1 hour ago

అంగన్వాడీ కేంద్రాలు కేవలం పోషకాహారం అందించే కేంద్రాలు మాత్రమే కాకుండా చిన్నారుల ఆరోగ్యం విద్య పోషణ మానసిక వికాసానికి బలమైన పునాదులు అని BJP కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామచంద్రా రెడ్డి పేర్కొన్నారుBJP జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ తో కలసి నాగలగుట్ట పల్లెలో అంగన్వాడీ టీచర్స్, ఆయాలను ఆశా వర్కర్ లను ఘనంగా సన్మానించారు.