kntv
kntv

రైల్వే ప్రాజెక్టులకు శ్రీకారం.. అమిత్ షా కీలక ప్రకటన

1 hour ago

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపిన వివరాల ప్రకారం, సబర్మతి రైల్వే స్టేష న్‌లో WAG-12 లోకోమోటివ్ మెయింటెనెన్స్ షెడ్‌ను ప్రారంభించారు. సబర్మతి-కలోల్, సబర్మతి-సనంద్ మార్గాల్లో ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ప్రారంభిం చారు. ట్రాక్ డబ్లింగ్, ‘కవచ్’కు సంబంధించిన మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.