kntv
kntv

వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం

43 minutes ago

తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో  సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రథోత్సవం అత్యంత వైభవంగా కనుల పండగ హర హర నామస్మరణలతో వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో కర్పూర హారతులు పటిష్టమైన బందోబస్తు మధ్య అత్యంత వైభవంగా జరిగింది