kntv
kntv

ఏ పూజలోనైనా దీపారాధనకు ప్రత్యేక ప్రాధాన్యం

38 minutes ago

హిందూ సంప్రదాయంలో ప్రతి పూజలో దీపారాధనకు ప్రత్యేక స్థానం ఉంది. దీపం జ్ఞానం, శుభానికి ప్రతీకగా భావిస్తారు. దేవతను బట్టి నూనె, నెయ్యి, వత్తుల సంఖ్యలో తేడాలు ఉంటాయి. గణపతికి మూడు, దుర్గాదేవికి రెండు, శివుడికి ఎని మిది లేదా పన్నెండు, విష్ణువుకు 16, లక్ష్మీదేవికి ఏడు వత్తుల దీపాలు వెలిగించే ఆచారం ఉంది.