kntv
kntv

‘స్లమ్‌డాగ్-33 టెంపుల్’లో జరీనా వహాబ్ ప్రత్యేక పాత్ర

39 minutes ago

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్లమ్‌డాగ్-33 టెంపుల్’ చిత్రంలో నటి జరీనా వహాబ్ ‘జుబైదా’ పాత్రలో కనిపించనున్నారు. ఆమె పాత్రకు సంబం ధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.