kntv
kntv

శ్రీలంకపై తొలి టెస్టులో భారత్ 101/1

34 minutes ago

శ్రీలంకతో గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ 27 ఓవర్లకు 101/1 పరుగు లు చేసింది. అయితే తడి అవుట్‌ఫీల్డ్ కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది.