kntv
kntv

నేపాల్‌లో భారీ వర్షాలు.. 24 మంది మృతి, 14 మంది గల్లంతు

51 minutes ago

గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్‌లోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 24 మంది మృతి చెందగా, 14 మంది గల్లంతయ్యారు. 747 కుటుంబాలపై ప్రభావం పడిం ది. 143 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.