kntv
kntv

అంధుల క్రికెట్‌కు అండగా ఉంటాం: నారా లోకేశ్

1 hour ago

ఏపీకి చెందిన అర్జున అవార్డు గ్రహీత, మాజీ భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డిని నారా లోకేశ్ కలిశారు. అంధుల క్రికెట్ అభివృద్ధి, రాష్ట్రం -దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులకు మద్దతు, ప్రత్యేక క్రీడా మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. వారి ప్రతిభకు ప్రోత్సాహం అందిస్తామని లోకేశ్ తెలిపారు.

Click here to Read More
Previous Article
రుషికొండ ప్యాలెస్‌పై ఏపీ మంత్రి దుర్గేశ్ కీలక వ్యాఖ్యలు
Next Article
నేపాల్‌లో భారీ వర్షాలు.. 24 మంది మృతి, 14 మంది గల్లంతు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment