kntv
kntv

ఇచ్చిన హామీలు ఎక్కడ బాబు.?చంద్రబాబుపై వైసీపీ నేత ఫైర్ ..

2 hours ago

వైఎస్సార్‌సీపీ నేత నలమూరు చంద్రశేఖర్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగుల గౌరవాన్ని కాపాడతామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు వారిని భయభ్రాంతులకు గురిచేసి తమ చెప్పుచేతల్లో పెట్టుకునేలా జీవోలను తీసుకొస్తోందని ఆరోపించారు. ఉద్యోగుల స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు.