kntv
kntv

మంగళగిరిలో వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించిన లోకేష్

5 hours ago

"2019లో నేను ఓడిపోయినా మంగళగిరిని వదల్లేదు. ఈ రోజు వేలాది కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించడం ఆనందంగా ఉంది. ఇవి కేవలం పత్రాలు కాదు, కుటుంబాలకు భద్రత. మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు రోడ్లు, మౌలిక వసతులు, అభివృద్ధిపై నిరంతరం పనిచేస్తాను" అని నారా లోకేష్ అన్నారు.