kntv
kntv

ఆంజనేయ స్వామి రాతి విగ్రహం లభ్యం....

6 hours ago

Breking News... 


NTR జిల్లా వీరులపాడు మండలం,పెద్దాపురం గ్రామం లోని స్మశాన వాటిక ప్రహారీ నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతూ ఉండగా పురాతన ఆంజనేయ స్వామి విగ్రహం లభ్యమైనది.. గ్రామస్తులు అందరూ వెళ్ళి విగ్రహాన్ని శుభ్రం చేసి  ప్రతిష్టించారు. శ్రావణమాసంలో గ్రామంలోకి తీసుకువచ్చి విగ్రహాన్ని పెట్టాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.

Click here to Read More
Previous Article
నేషనల్ మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ గా శ్రీమతి. ఎమ్. బేగం.
Next Article
మంగళగిరిలో వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించిన లోకేష్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment