kntv
kntv

ఐరాసలో పేజర్ చూపించిన నెతన్యాహు.. ప్రతినిధుల వాకౌట్

58 minutes ago

ఐరాసలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు 2024 సెప్టెంబర్‌లో హెజ్‌ బొల్లా కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌పై జరిగిన పేలుళ్లకు సంబంధించిన పేజర్‌ను ప్రదర్శించారు. ఆ ఆపరేషన్‌తో హెజ్‌బొల్లా బలహీనపడిందన్నారు. ఇరాన్ ప్రభు త్వంపై విమర్శలు చేశారు. ఆయన ప్రసంగంలో పలువురు ప్రతినిధులు బయట కు వెళ్లారు.