kntv
kntv

ఆసియా క్రీడల్లో సత్యన్‌, హర్మీత్‌కు షాక్.. ఓటమి

1 hour ago

ఆసియా క్రీడలు 2026లో భారత టేబుల్‌ టెన్నిస్‌ జోడీ సత్యన్‌ జ్ఞానశేఖరన్‌, హర్మీ త్‌ దేశాయ్‌కు నిరాశ ఎదురైంది. పురుషుల డబుల్స్‌ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో ప్రపంచ 20వ ర్యాంక్‌ జపాన్‌ జోడీ చేతిలో 0-3తో ఓడిపోయారు. దీంతో వారి పోరాటం ముగి సింది.

Click here to Read More
Previous Article
50 మీటర్ల రైఫిల్‌లో భారత్‌ జోరు.. టీమ్‌ అగ్రస్థానంలో
Next Article
ధ్రువ్‌-తనిషా జోడీ సంచలన విజయం.. క్వార్టర్స్‌కు భారత్!

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment