kntv
kntv

50 మీటర్ల రైఫిల్‌లో భారత్‌ జోరు.. టీమ్‌ అగ్రస్థానంలో

1 hour ago

ఆసియా క్రీడలు 2026లో పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ క్వాలిఫికేష న్‌లో భారత షూటర్లు సత్తా చాటుతున్నారు. ఏపీ సింగ్‌ తోమర్‌ 3వ స్థానంలో, రుద్రాంక్ష్‌ పాటిల్‌ 6వ, నీరజ్‌ కుమార్‌ 8వ స్థానంలో నిలిచారు. టీమ్‌ విభాగంలో భారత్‌ అగ్రస్థానంలో ఉంది.