kntv
kntv

సీఎంఆర్‌ఎల్‌ కేసులో పినరయి విజయన్‌పై SIT దర్యాప్తు

53 minutes ago

కేరళలో సీఎంఆర్‌ఎల్‌–ఎక్సాలోజిక్‌ చెల్లింపుల కేసులో అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం పినరయి విజయన్‌, ఆయన కుమార్తె టీ. వీణ, మాజీ మంత్రి, అల్లుడు పి.ఏ. మహ్మద్‌ రియాస్‌తో పాటు ఇతరులపై వచ్చిన ఆరోపణలను ఈ బృందం దర్యాప్తు చేయనుంది.