kntv
kntv

చింత గింజల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇక పడేయరు!

1 hour ago

చింత గింజలను చాలామంది పనికిరావని భావించి పడేస్తుంటారు. అయితే వీటిలో ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి జీర్ణక్రియ, ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడొ చ్చని పేర్కొంటున్నారు.