kntv
kntv

నేరేడు గింజలతో డయాబెటిస్ తగ్గుతుందా?

1 hour ago

నేరేడు పండ్ల గింజల్లో యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఉన్నట్లు ఆయుర్వే దంలో పేర్కొంటారు. వీటిని ఎండబెట్టి పొడిగా చేసుకుని తీసుకుంటారు. అయితే నేరేడు గింజలు మధుమేహాన్ని తగ్గిస్తాయనే వాదనలకు బలమైన వైద్య ఆధారా లు పరిమితంగా ఉన్నాయి. వైద్యుల సలహా లేకుండా మందులు ఆపకండి.

Click here to Read More
Previous Article
బాలాపూర్ లడ్డూ వేలంలో కొత్త రికార్డు.. రూ.39 లక్షలు
Next Article
చింత గింజల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇక పడేయరు!

Related లైఫ్ స్టైల్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment