kntv
kntv

వైభవంగా తిరుమల శ్రీవారి రథోత్సవం

1 hour ago

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సెప్టెంబరు 22న రథోత్సవం వైభవంగా జరిగింది. ఉభయదేవేరులతో శ్రీమలయప్పస్వామివారిని రథంపై ఊరేగించారు. వేలాది మంది భక్తులు రథాన్ని లాగుతూ గోవిందనామ స్మరణ చేశారు. తిరుమాడ వీధులు భక్తజన సందడితో మారుమోగాయి. TTD విస్తృత ఏర్పాట్లు చేసింది.