kntv
kntv

బీఎస్‌ఈలో ఎన్‌ఎస్‌ఈ షేర్‌ ఘన లిస్టింగ్‌

1 hour ago

ఎన్‌ఎస్‌ఈ లిస్టింగ్‌ వేడుక బీఎస్‌ఈలో ఘనంగా ప్రారంభమైంది. దీప ప్రజ్వలన లో ఎన్‌ఎస్‌ఈ చైర్‌పర్సన్ శ్రీనివాస్ ఇంజేటి, ఎండీ ఆశిష్ కుమార్ చౌహాన్, బీఎస్‌ ఈ ఎండీ సుందరరామన్ రామమూర్తి పాల్గొన్నారు. ఇష్యూ ధర రూ.1,785 కాగా, రూ.1,800 వద్ద షేర్ లిస్టైంది.