kntv
kntv

దక్షిణ కొరియాపై భారత్‌ ఘన విజయం.. వరుసగా మూడో గెలుపు

36 minutes ago

ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన దక్షిణ కొరియాపై భారత్‌ 8-2 తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టోర్నీలో భారత జట్టు జోరు కొనసాగుతోంది.

Click here to Read More
Previous Article
స్క్వాష్‌ క్వార్టర్‌ఫైనల్లో అనాహత్‌-తన్వి..

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment