kntv
kntv

పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయుల జయంతి సందర్భంగా ఘన నివాళి

1 hour ago

పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయుల జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించిన బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి గోవిందు గణేష్. ఆయన దేశ సేవ, అంత్యోదయ, ఏకాత్మ మానవతావాద సిద్ధాంతాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. దేశ అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
దక్షిణ కొరియాపై భారత్‌ ఘన విజయం.. వరుసగా మూడో గెలుపు
Next Article
మహాలయ పక్షాలు – పితృదేవతలను స్మరించే పవిత్రకాలం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment