kntv
kntv

నల్గొండ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాం: ఉత్తమ్

1 month ago

నల్గొండ జిల్లాకు తాను, తన సతీమణి ఎప్పటికీ రుణపడి ఉంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.42 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించామని, 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డులపై రాజకీయం చేయొద్దని కోరారు.