kntv
kntv

ఘనంగా 80 స్వాతంత్య దినోత్సవ వేడుకలు ...

1 month ago

CS.పురం మండలో  80వ స్వాతంత్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండా ఆవిష్కరించి, గాంధీజీ, డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్, చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత,సమగ్రత, అభివృద్ధి కోసం అందురు కలసి ముందుకు సాగాలని  చెరుకుపల్లి వెంకట రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొనాడం జరిగింది.