kntv
kntv

తెలంగాణను ప్రపంచంతో పోటీ పడే రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం

1 month ago

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదు లు వేశామని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక వసతుల్లో సాధించిన ప్రగతిని వివరించారు. తెలంగాణను ప్రపంచంతో పోటీ పడే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.