kntv
kntv

ఊరుకుంద శ్రీ ఈరన్న స్వామి స్నానఘాట్ల లో భక్తులకు అసౌకర్యం

1 month ago

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఊరుకుంద శ్రీ ఈరన్న స్వామి ఆలయ స్నాన ఘాట్ల వద్ద కొందరు బట్టలు ఉతుకుతుండటంతో నీరు కలుషితమవుతోంది. దీనివల్ల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. నీరు కలుషితం కాకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.