kntv
kntv

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎస్ఐ విశ్వనాథం....

1 hour ago

మండల కేంద్రమైన కంచికచర్ల గ్రామంలో 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నందిగామ గ్రామీణ ప్రాంత సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం, స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎస్సై విశ్వనాథ్ తన సిబ్బందితో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. ముందుగా గాంధీజీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Click here to Read More
Previous Article
స్వాతంత్ర్యంపై యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు
Next Article
ఊరుకుంద శ్రీ ఈరన్న స్వామి స్నానఘాట్ల లో భక్తులకు అసౌకర్యం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment