kntv
kntv

పేపర్ లీక్‌లపై కాంగ్రెస్‌ది ద్వంద్వ వైఖరి: బీజేపీ

45 minutes ago

కాంగ్రెస్ పాలనలో 53 పేపర్ లీక్‌లు జరిగినా అప్పటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయలేదని బీజేపీ విమర్శించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రెండు పేపర్ లీక్‌లు జరిగినప్పుడు ఆయన కూడా రాజీనామా చేయలేదని గుర్తు చేసింది. ఇప్పుడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించింది.