kntv
kntv

అమరావతి క్వాంటం వ్యాలీలో పీఎన్‌బీ కీలక ఒప్పందం

1 month ago

అమరావతి క్వాంటం వ్యాలీలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు కోసం ఏపీ క్వాంటం మిషన్-పంజాబ్ నేషనల్ బ్యాంక్ మధ్య ఒప్పందం కుదిరింది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ జరిగింది. బ్యాంకింగ్ రంగానికి దేశంలోనే తొలి క్వాంటం ఫైనాన్స్ హబ్‌ను పీఎన్‌బీ ఏర్పాటు చేయనుంది.