kntv
kntv

నందీశ్వరస్వామికి విశేషపూజ

12 hours ago

ఆలయప్రాంగణంలోని నందీశ్వర స్వామికి (శనగల బసవన్న) విశేషార్చనలను ఆలయ అర్చకులు నిర్వహించారుప్రతి మంగళవారం మరియు త్రయోదశి రోజున ప్రదోషకాలంలో  విశేషపూజలు నిర్వహించడం జరుగుతోంది.నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలతోమరియువృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా ఈ విశేషాభిషేకాన్ని ఆలయ అర్చకులు భక్తిశ్రద్ధలతో చేయడం జరుగుతుంది.