kntv
kntv

సాలు మండపముల నిర్మాణము – వివరణ

1 month ago

శివంమార్గం పేరుతో సాలుమండపాల నిర్మాణము. సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనకు అనుగుణంగా శ్రీశైల అభివృద్ధి మాస్టరుప్లానులో ,రూపొందించబడింది.28న జరగబోవు ధర్మకర్తల మండలి సమావేశం నందు టెండరు వివరములను చర్చకు ప్రవేశపెట్టాలని నిర్ణయించడం జరిగింది. శ్రీశైలం వచ్చే భక్తులకు దర్శనం ఏర్పాటలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాశ్వత పనులు చేపడుతుంటే ఈఓ తెలిపారు