kntv
kntv

బుల్లెట్ ధర్మారావు కు ఘనంగా స్వాగతం పలికిన కర్ణాటక జనసేన

1 day ago

కర్ణాటక రాష్ట్రంలో పర్యటన చేస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాధా రంగా మిత్ర మండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు ను, కర్ణాటక రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు మంగళవారం బెంగుళూరు లోని వైట్ ఫీల్డ్ సమీపంలో ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లి గుడి వద్ద ఘనంగా సన్మానం చేశారు. జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ కు తమ సంపూర్ణ మద్దతు అని బుల్లెట్ ధర్మారావు తెలిపారు