kntv
kntv

కూటమి పాలనపై వరుదు కళ్యాణి ఫైర్ ..!

3 hours ago

"కూటమి పాలనలో ప్రజలు మోసపోయారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదు."

"సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది."