kntv
kntv

కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అవగాహన

1 month ago

మచిలీపట్నం: కృష్ణా జిల్లా ఈగల్ సెల్ ఆధ్వర్యంలో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో “డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, మహిళా భద్రత, రోడ్డు భద్రత, పోక్సో, ఎన్‌డీపీఎస్ చట్టం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సుమారు 250 మంది పాల్గొన్నారు.