kntv
kntv

అంగన్వాడీల ధర్నా.. జీతాల పెంపు కోరుతూ నిరసన

1 month ago

మచిలీపట్నం: ధర్నా చౌక్‌లో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన చేపట్టి గౌరవ వేతనాల పెంపు, బీఎల్ఓ విధుల రద్దు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెనమలూరులో ఇంకా బీఎల్ఓ బాధ్యతలు కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ, సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Click here to Read More
Previous Article
మచిలీపట్నంలో ఆవు ఢీకొని మహిళకు గాయాలు
Next Article
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అవగాహన

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment