kntv
kntv

మచిలీపట్నంలో ఆవు ఢీకొని మహిళకు గాయాలు

1 month ago

సకాలంలో స్పందించిన సీఐ ఏసుబాబు

మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటర్‌లో ఆవు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ కిందపడిపోయి స్వల్ప గాయాలపాలైంది. అటుగా వెళ్తున్న ఆర్‌పేట సీఐ ఏసుబాబు వెంటనే స్పందించి ప్రాథమిక సహాయం అందించి ఆసుపత్రికి తరలించారు. సీఐ ఏసుబాబు చూపిన మానవతా దృక్పథాన్ని స్థానికులు అభినందించారు.