kntv
kntv

ఫోటోగ్రఫీ పితామహుడు డాగురేకు ఘన నివాళి

1 month ago

కృష్ణాజిల్లా, మచిలీపట్నం: ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ జాక్వస్ మండే డాగురే 175వ వర్ధంతి సందర్భంగా జిల్లా పరిషత్ సెంటర్‌లో ఆయన కాంస్య విగ్రహానికి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధీర్ గురిజాల పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాగురే సేవలు ఫోటోగ్రఫీ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు.

Click here to Read More
Previous Article
విజయవాడ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పై ఎంపి, ఎమ్మెల్యే సమావేశం
Next Article
సైబర్ క్రైమ్ లపై అవగాహన కార్యక్రమం....

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment