kntv
kntv

తెలంగాణకు నష్టం చేస్తే ఊరుకోను: ఈటల రాజేందర్

1 month ago

రాజకీయాల కోసం తెలంగాణ ప్రజలకు నష్టం కలిగిస్తే సహించబోనని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. మేడిగడ్డలో నీటిని నిల్వ చేయకుండా నదిలోకి వెళ్లే నీటిని ఎత్తిపోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. తాను పార్టీలను కాదు, బాధ్యతగల పాలకులను మాత్రమే ప్రశ్నిస్తున్నానని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.