kntv
kntv

INS మహేంద్రగిరితో నేవీకి కొత్త బలం: రాజ్‌నాథ్ సింగ్

4 hours ago

విశాఖపట్నంలో జరిగిన #INSMahendragiri కమిషనింగ్ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన స్టెల్త్ ఫ్రిగేట్ ‘ఐఎన్ఎస్ మహేంద్రగిరి’ భారత ఆత్మనిర్భరతకు ప్రతీక అని పేర్కొన్నారు. 75 శాతానికి పైగా స్వదేశీ భాగాలతో రూపొందిన ఈ యుద్ధనౌక ఆధునిక ఆయుధాలతో నౌకాదళ శక్తిని మరింత పెంచనుంది.

Click here to Read More
Previous Article
2027 గోదావరి పుష్కరాలపై రాజమండ్రిలో కీలక సమీక్ష
Next Article
లోక్ అదాలత్ లో 66 కేసులు పరిష్కారం...

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment