kntv
kntv

GATE 2027 నోటిఫికేషన్ విడుదల కొత్త RA పేపర్

13 hours ago

GATE 2027 నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజినీరింగ్, సైన్స్, ఆర్కిటెక్చర్, కామర్స్ & ఆర్ట్స్ విద్యార్థులు అప్లై చేయవచ్చు. ఈసారి Robotics & Automation (RA) అనే కొత్త పేపర్ ప్రవేశపెట్టారు. అర్హత, ఫీజు, పరీక్ష తేదీలు, సిలబస్ వివరాలు తెలుసుకుని వెంటనే అప్లై చేయండి.