kntv
kntv

సీఐ విద్యాసాగర్ తనయుడి ఘన విజయం

14 hours ago


సీఐ సీహెచ్ విద్యాసాగర్ తనయుడు రుచిత్ సాయి జేఈఈ మెయిన్స్‌లో ఆల్ ఇండియా 1001వ ర్యాంకు, ఏపీ ఈఎంసెట్‌లో 99వ ర్యాంకు సాధించి మద్రాస్ ఐఐటీలో సీటు దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, అడిషనల్ ఎస్పీ మహేంద్ర, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, డీఎస్పీ సుంకర మురళీమోహన్ శాలువాతో సత్కరించి అభినందించారు.