kntv
kntv

PMFBY 2026 పంటల భీమా నమోదు ప్రారంభం ఇప్పుడే అప్లై

13 hours ago

PMFBY 2026 పంటల భీమా నమోదు ప్రారంభమైంది. రైతులు ఆన్‌లైన్‌లో సులభంగా దరఖాస్తు చేయవచ్చు. అర్హత ఉన్న రైతులకు ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన పంటలకు బీమా రక్షణ లభిస్తుంది. చివరి తేదీకి ముందు నమోదు చేసి లాభం పొందండి